SBI: యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ నకు దరఖాస్తుల ఆహ్వానం..! 9 d ago

SBI ఫెలోషిప్..ప్రతి నెలా రూ.19,000 యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్నకు SBI దరఖాస్తుదారులను ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాసై 21- 32 ఏళ్ల వయసున్న వారు మాత్రమే అర్హులు. ఆన్లైన్ అసెస్మెంట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాగా, అభ్యర్థులు 13 నెలల పాటు గ్రామాల్లోని సమస్యలపై పనిచేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా 16K స్టైఫండ్, రవాణా, ఇతర ఖర్చులకు రూ.3000 ఇస్తారు. ప్రోగ్రామ్ను పూర్తిచేసిన వారికి రూ.90K అందిస్తారు. దీని కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.